వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రేకుర్తిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మహమ్మద్ షాబిక్, మహమ్మద్ షారుక్‌లను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి 190 గ్రాముల గంజాయి, కేటీఎం బైక్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రూరల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ నాగేశ్వరరావు తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

