వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ 52వ డివిజన్‌లో రూ.24 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో డివిజన్‌కు UIDA కింద రూ.కోటి నిధులు మంజూరు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

