వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దనున్న 150, 350 HP పంప్ హౌస్‌లలో గురువారం అత్యవసర మరమ్మతులు చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ తెలిపింది. ఈ పనుల వల్ల ఈ నెల 13న లో-లెవెల్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
కావున ప్రజలు నీటిని ముందే నిల్వ చేసుకుని, పొదుపుగా వాడుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోరారు. మరమత్తుల అనంతరం వృధావిధిగా నీటి సరఫరా ఉంటుందన్నారు.
Comments
Loading comments...

