వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని పెరియపట్టు వేలమాల విద్యాలయంలో జరిగిన సీబీఎస్‌ఈ సౌత్ జోన్ అండర్-19 జూడో కరాటే పోటీల్లో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పంబాల ఆరాధ్య యాదవ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించినట్లు కోచ్ ఎం. శ్రీధర్ కుమార్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు విద్యార్థినులు పోటీపడిన ఈ టోర్నీలో ప్రతిభ చాటిన ఆరాధ్యను పలువురు అభినందించారు.
Comments
Loading comments...

