వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని స్థానిక శిశుగృహలోని 3 నెలల చిన్నారిని తమిళనాడుకు చెందిన దంపతులకు సోమవారం జిల్లా సంక్షేమ అధికారిణి ఎం.సరస్వతి దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
పిల్లలు లేనివారు చట్టబద్ధంగానే దత్తత తీసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిషత్ ఆవరణలోని డబ్ల్యూసీడీఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ అపూర్వ, తిరుపతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

