Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మెడికవర్ వైద్యులు సీఆర్ఆర్‌టీని ప్రాణరక్షక చికిత్సగా పేర్కొన్నారు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 18, 2026 10:14 PM రాజన్న సిరిసిల్లGeneral
కరీంనగర్ మెడికవర్ వైద్యులు సీఆర్ఆర్‌టీని ప్రాణరక్షక చికిత్సగా పేర్కొన్నారు - Udayam
అవయవాల పనితీరు దెబ్బతిని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు కంటిన్యూస్ రీనల్ రీప్లేస్‌మెంట్ ట్రీట్‌మెంట్ (సీఆర్ఆర్‌టీ) ఆధునిక ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తోందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సాధారణ డయాలసిస్‌ను తట్టుకోలేని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ చికిత్స ఆశాకిరణంగా మారుతోందని సిరిసిల ప్రెస్ క్లబ్ లో వారు వెల్లడించారు.

Comments

G
Loading comments...