Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

Follow Udayam on Google
sudheer Sep 10, 2026 9:20 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.పాలు లేకుండా మైదాతో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న శ్రీ బాలాజీ మిఠాయి దుకాణాన్ని సీజ్ చేసి 40 కేజీల స్వీట్లు ధ్వంసం చేశారు. వంటశాలలో బొద్దింకలతో అపరిశుభ్రంగా ఉన్న మతామ్ అల్ హబీబి రెస్టారెంట్, లైసెన్స్ లేని ఫేమస్ హోటల్‌ను మూసివేయడంతో పాటు వాటి లైసెన్సులు సస్పెండ్ చేశారు. కూచిపూడి రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీస్ జారీ చేశారు.

Comments

G
Loading comments...