Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభం

Follow Udayam on Google
sudheer Aug 29, 2026 3:20 PM కరీంనగర్General
కరీంనగర్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభం - Udayam
మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. నగరంలో పెండింగ్ అభివృద్ధి పనులు, వినాయక చవితి ముందస్తు ఏర్పాట్లు, డంపింగ్ యార్డ్ తొలగింపు తదితర అంశాలపై అజెండా ఆధారంగా చర్చ కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై సజావుగా చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...