వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

