వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆసంపెల్లి వినయ్ సాగర్ ఆధ్వర్యంలో నాయకుల బృందం ఆదివారం నగరంలోని బీసీ–2 సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు.
వసతి గృహంలో మౌలిక వసతుల కొరత, భోజన నాణ్యతపై విద్యార్థుల నుంచి వినతులు స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, సనీత్ కుమార్, సందేశ్ మరియు నాయకులు సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

