Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు, తెలుగు భాషపై అవగాహన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 29, 2026 3:56 PM ఆదిలాబాద్General
క్రీడలు, తెలుగు భాషపై అవగాహన - Udayam
ఆదిలాబాద్‌: ప్రభుత్వ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలను శనివారం నిర్వహించారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడలతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అధ్యాపకులు తెలిపారు. గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలను స్మరించుకుని, వ్యవహారిక తెలుగు అభివృద్ధికి ఆయన కృషిని వివరించారు.

Comments

G
Loading comments...