వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిచ్చి విద్యార్థులు రాణించాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
SGF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌ను ఆయన ప్రారంభించారు. క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. డీఈవో చైతన్య జైని, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

