Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 04, 2026 6:36 PM నెల్లూరుGeneral
క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే - Udayam
తిరుపతి నందు రాష్ట్ర స్థాయిలో జరిగిన అమరావతి క్రీడాపోటీలలో గుడూరు నుండి ఆర్చరీ మరియు హాకీ విభాగంలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు 50000 వేల నగదు బహుమతి అందించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్. శుక్రవారం అల్లూరు ఆదిశేషారెడ్డి గ్రౌండ్ నందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో గూడూరు ను నిలబెట్టిన అందరికీ శుభాకాంక్షలు తెలిపి ఇంకా మరెన్నో మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...