Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారులకు ఎల్విన్ పేట సీఐ ఆర్థిక సాయం

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 8:33 PM పార్వతీపురం మన్యంGeneral
క్రీడాకారులకు ఎల్విన్ పేట సీఐ ఆర్థిక సాయం - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట సీఐ బి.హరి ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారిణులను అభినందించారు. ఈ మేరకు మంగళవారం వారిని కలిసి అభినందనలు తెలిపారు. పాండిచ్చేరిలో ఈ నెల 14 నుంచి 16 వరకు జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్లో ప్రతిభకనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు రూ.10,000 ఆర్థిక సాయం అందించారు. పీడీ చంద్రమోహన్ ఉన్నారు.

Comments

G
Loading comments...