Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరిగానపల్లిలో స్కూల్‌ కమిటీ ఎన్నికల వేళ ఘర్షణ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 2:58 PM అనంతపురంGeneral
కరిగానపల్లిలో స్కూల్‌ కమిటీ ఎన్నికల వేళ ఘర్షణ - Udayam
కుందుర్పి మండలం కరిగానపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం స్కూల్‌ కమిటీ ఎన్నికల సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన వారు వాగ్వాదానికి దిగారు. ఉపాధ్యాయులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఓ వర్గం ఆరోపించడంతో వివాదం మొదలైంది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం వాదనలకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది.

Comments

G
Loading comments...