వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ ఉప్పల్, నాచారం, హబ్సిగూడ లాంటి ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ కోసం కరెంటు స్తంభాల నుంచి ఇంటర్నెట్ కేబుల్ వైర్లను తొలగిస్తామని చెప్పింది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేవలం మున్నాళ్ల ముచ్చటగా మారాయి. ప్రస్తుతం గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, కావేరి నగర్ సహా అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

