వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలం శివాపురం తండా సమీపంలోని ఉదయ్ నగర్ కాలనీకి చెందిన తుమ్మల గంగా రావు (27) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. లైన్‌మన్‌కు చెప్పకుండా పొలంలో బోర్ సర్వీస్ వైరును అమర్చే క్రమంలో ఘటన జరిగినట్లు సమాచారం.
ఇప్పటికైనా రైతులు ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే లైన్‌మన్‌కు తెలియజేయాలని నకరికల్లు AEE G. సుచరిత విజ్జప్తి చేశారు.
Comments
Loading comments...

