Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 02, 2026 3:56 PM నాగర్ కర్నూల్General
క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - Udayam
అచ్చంపేట పట్టణంలోని శాలెం ఎం.బి. చర్చిని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ సందర్శించి పాస్టర్‌తో మాట్లాడి చర్చి, క్రిస్టియన్ కమ్యూనిటీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిధుల నుంచి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...