Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరాటే బెల్టులను పంపిణీ

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 6:33 PM మహబూబ్‌నగర్General
కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరాటే బెల్టులను పంపిణీ - Udayam
కరాటే వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఏకాగ్రత మెదడు పనితీరు మెరుగవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. షోటోకాన్ కరాటే బెల్టు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణ,శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసం లభిస్తాయన్నారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు.

Comments

G
Loading comments...