వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని మార్కండేయ కాలనీలో నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అడ్డగుంటపల్లి విద్యార్థులు మెరిశారు. ఫాతిమా జహ్రా స్వర్ణం సాధించగా, మిస్బె యమన్, నిశికుమార్ వెండి పతకాలు కైవసం చేసుకున్నారు.
విజేతలను మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ సూర్యదేవర వెంకటేశ్వరరావు, జ్యోతి, కరాటే మాస్టర్ సురేశ్ అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

