వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ ఫైనల్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన భారత పేసర్ క్రాంతి గౌడ్‌కు మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు . అలాగే ఒక డీమెరిట్ పాయింట్ జత చేశారు .
శ్రీలంక బ్యాటర్ ఇమేషా దులానీని ఔట్ చేసిన అనంతరం పావిలియన్ వైపు సంజ్ఞలు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది .
Comments
Loading comments...

