Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కప్పు నంబర్‌ 8.. ఆసియాకప్‌ భారత అమ్మాయిలదే

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:12 AM జాతీయంక్రీడలు
కప్పు నంబర్‌ 8.. ఆసియాకప్‌ భారత అమ్మాయిలదే - Udayam
మహిళల ఆసియా కప్‌ టీ20 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది. శ్రీలంకతో ఫైనల్లో షెఫాలి వర్మ, స్మృతి మంధాన రాణించడంతో భారీ స్కోరు సాధించిన భారత్‌.. ఆపై శ్రీచరణి, దీప్తి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఈ విజయంతో భారత్‌ ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. శ్రీలంకపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Comments

G
Loading comments...