Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కప్పలవాగుకు జలకళ రైతుల్లో ఆనందం

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 9:10 AM నిజామాబాద్General
కప్పలవాగుకు జలకళ రైతుల్లో ఆనందం - Udayam
గత రెండు రోజులుగా సిరికొండ మండలంలో కురుస్తున్న వర్షాలతో కప్పలవాగు జలకళను సంతరించుకుంది. వాగులో నీటి ప్రవాహం పెరగడంతో తుంపల్లి, కొండాపూర్, గడ్కోల్, రామడుగు, కొండూరు, పెద్దవాల్గోట్, చిన్నవాల్గోట్, పోత్నూర్, సర్పల్లి తండా గ్రామాలకు చెందిన సుమారు 600 ఎకరాల ఖరీఫ్, రబీ పంటలకు సాగునీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...