వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి వైవీ నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిశాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, మండల తహసీల్దార్ కే. ప్రసాదరావు నియమితులయ్యారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

