వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో కార్యదర్శి, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో భవనం ఎప్పుడు కూలిపోతుందోనని భయపడుతున్నారు.
వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, అధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

