వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేడు కమలాపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ నేతలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్ నిర్వహించే ధర్నాలో కౌశిక్‌రెడ్డి పాల్గొననున్న నేపథ్యంలో కమలాపూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పర్యటన, బీఆర్‌ఎస్ కార్యక్రమంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

