వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు సీహెచ్‌సీ లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీహెచ్‌సీ ఎదుట ధర్నా నిర్వహించి, సూపరింటెండెంట్ డాక్టర్ భార్గవ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు.
Comments
Loading comments...

