వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం కొట్టు కొమరాడ మధ్య నాగావళిపై నడిచే మోటారు బోటు ఇంజిన్ పాడవడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
పూర్ణపాడు లాబేసు వంతెన పూర్తయ్యే వరకు కొత్త బోటు ఏర్పాటు చేయాలని తొమ్మిది పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

