వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం కొత్తతండాలో మహిళా సమాఖ్య భవనాన్ని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు సాయినాథ్ పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

