Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 1:03 PM జోగులాంబ గద్వాల్ General
కొత్తపల్లిలో మహిళా సమాఖ్య భవనం ప్రారంభం - Udayam
గద్వాల మండలం కొత్తపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. మహిళా సంఘాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...