వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా కొత్తపల్లి గ్రామంలో భారత్ స్కౌట్ అండ్ గైడ్స్, వివేకానంద స్కౌట్ ట్రూప్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఎకో ఫ్రెండ్లీ గణేష్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఇంటింటికీ తిరిగి పర్యావరణహిత వినాయక విగ్రహాలపై అవగాహన కల్పించారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం మాస్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Comments
Loading comments...

