వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సకాలంలో కురవక పంటలకు నీరందించేందుకు రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. విద్యుత్ కోతలు, తరచూ ట్రిప్పింగ్‌తో పంటలకు నీరు పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం 8 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తుండగా, అందులోనూ కోతలు విధిస్తున్నారని రైతులు వాపోయారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

