వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, ఈ-సాక్ష్య పోర్టల్స్ పనితీరును పరిశీలించారు.
నేర పరిశోధనలో సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలిగి సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.
Comments
Loading comments...

