Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
Syed Farooq Aug 11, 2026 7:28 PM మహబూబ్‌నగర్General
కొత్తపల్లి లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ - Udayam
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశానుసారం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ డొలు మంగమ్మ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు సిఎంఆర్ఎఫ్ ఎంతో ఆసరాగా నిలబడుతుందని సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాంద్ పాషా, ఉపాధ్యక్షుడు బిక్షమయ్య, సంపంగి శ్రీను,గణేష్, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...