Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి గ్రామంలో యెల్నినో పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 12:13 PM రాజన్న సిరిసిల్లGeneral
కొత్తపల్లి గ్రామంలో యెల్నినో పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్నినో ప్రాణాలిక పోస్టర్లను బుధవారం ప్రజాప్రతినిధులు అధికారులు విడుదల చేశారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టి భవిష్యత్తును కాపాడుకుందాం అని సర్పంచ్ నాగపురి బాలరాజు పేర్కొన్నారు. పంటలు పాటించవలసిన యాజమాన్య చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులను రైతులు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...