వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ ప్రధాన రహదారి గుంతలతో పూర్తిగా అధ్వానంగా మారింది. గుంతలలో నీరు నిలవడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారిన రోడ్డుకు మరమ్మత్తులు నేర్చుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందించి డబ్బులు రోడ్డు వేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

