Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లెలో రేషన్ దుకాణం పార్ట్‌-2 ప్రారంభం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:16 PM జయ శంకర్ భూపాలపల్లి General
కొత్తపల్లెలో రేషన్ దుకాణం పార్ట్‌-2 ప్రారంభం - Udayam
కొత్తపల్లె గ్రామంలో చౌక ధరల దుకాణం పార్ట్‌-2ను సర్పంచ్ రమేశ్ ప్రారంభించారు. గతంలో రేషన్ కోసం మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు గ్రామంలోనే బియ్యం పంపిణీ చేయడం సంతోషంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. త్వరలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, డీలర్ రామారావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...