Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో వీఆర్ఏలకు సర్వేయర్ల సంఘీభావం

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:09 PM కోనసీమGeneral
కొత్తపేటలో వీఆర్ఏలకు సర్వేయర్ల సంఘీభావం - Udayam
కొత్తపేట మండలంలో 28 రోజులుగా సహాయ నిరాకరణ దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు మంగళవారం గ్రామ సర్వేయర్లు సంఘీభావం తెలిపారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీఆర్ఏలకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించి, అర్హులకు పదోన్నతులు కల్పించాలని సర్వేయర్లు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...