Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 04, 2026 3:03 PM జగిత్యాలGeneral
కొత్తపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం - Udayam
ఎండపల్లి మండలంలోని కొత్తపేటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...