వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు మండలం కొత్తపేట అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ ఉత్సవం, పోషణ్ మాసం నిర్వహించారు. CDPO ఇందిర ఆదేశాలతో కార్యక్రమం నిర్వహించినట్లు సూపర్‌వైజర్ మల్లేశ్వరి తెలిపారు.
కూటమి నేతలు హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

