Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడలో మహిళల పొదుపుపై నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:58 AM ఆసిఫాబాద్General
కొత్తగూడలో మహిళల పొదుపుపై నిర్ణయం - Udayam
బెజ్జూర్ మండలం కొత్తగూడలో మహిళా స్వయం సహాయక సంఘం సమావేశం జరిగింది. నెలవారీ పొదుపు, రుణాల పంపిణీ, సంఘం ఖాతాల నిర్వహణపై సభ్యులు చర్చించారు. సంఘం లీడర్ లెక్కలను నమోదు చేస్తూ సభ్యులకు సూచనలు చేశారు. సంఘంలోని ప్రతి సభ్యురాలు క్రమం తప్పకుండా పొదుపు చేయడంతోపాటు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించారు. మహిళా సాధికారతకు సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు.

Comments

G
Loading comments...