వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి-563 నిర్మాణంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అండర్‌పాస్ లేకపోవడంతో పాటు రహదారిని ఎత్తుగా నిర్మించడంతో డ్రైనేజీ నీరు బయటకు వెళ్లడం లేదని పేర్కొన్నారు.
జాతీయ రహదారి నిర్వాహకులు చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

