Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగట్టులో అండర్‌పాస్ కోసం గ్రామస్థుల నిరవధిక ఆందోళన

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:22 PM కరీంనగర్General
కొత్తగట్టులో అండర్‌పాస్ కోసం గ్రామస్థుల నిరవధిక ఆందోళన - Udayam
కొత్తగట్టు గ్రామస్థులు అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి టోల్‌గేట్ వద్ద చేపట్టిన నిరవధిక ఆందోళన నాలుగో రోజుకు చేరింది. జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామానికి రాకపోకలు, స్మశానవాటిక, గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి అండర్‌పాస్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...