వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సర్ ముసాయిదా ఓటర్ జాబితపై రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు దండేపల్లి, మాకులపేట, మేదరిపెట్, ముత్యంపేట్, తదితర అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచుల సమక్షంలో ముసాయిదా ఓటర్ పేర్లను చదివి వినిపించారు.
కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారు ఫామ్-6, మార్కులు చేర్పులు కోరుకునేవారు ఫామ్-8 ను నింపి ఇవ్వాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

