వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరుబీసీ భవన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు నూతన రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు వినతిపత్రం అందించారు.
వాహనాల అతివేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, రాత్రివేళ జంతువులు రోడ్డుపైకి వస్తున్నందున ప్రజలు, మూగజీవాల భద్రతకు స్పీడ్ బ్రేకర్లు అవసరమని కోరారు.
Comments
Loading comments...

