వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా కానుకగా 2.50 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం, లక్షల మంది దరఖాస్తుల్లో అసలైన అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతోంది. అధికారులు నేరుగా ఇంటికి వెళ్లి అర్హతలను పరిశీలించనున్నారు
Comments
Loading comments...

