Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్లు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

Follow Udayam on Google
B Ganga Sep 18, 2026 10:53 AM పార్వతీపురం మన్యంGeneral
కొత్త పెన్షన్లు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్ - Udayam
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన వారు స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్తో పాటు ఆధార్, రేషన్/ఇన్కమ్ సర్టిఫికెట్, సదరమ్, డివోర్స్ /భర్త డెత్ సర్టిఫికెట్ వంటివి జతపరచాల్సి ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పెంచాలని అధికారులకు విజ్ఞప్తులు వస్తున్నాయి.

Comments

G
Loading comments...