Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 6:28 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తులపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...