Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెళ్లి జంటలకు శ్రీవారి కళ్యాణోత్సవంలో అవకాశం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 2:39 PM అన్నమయ్యGeneral
కొత్త పెళ్లి జంటలకు శ్రీవారి కళ్యాణోత్సవంలో అవకాశం - Udayam
కొత్త పెళ్లి జంటలకు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. నూతన వధూవరుల కోసం రోజుకు 20 కళ్యాణోత్సవ టికెట్లు కేటాయిస్తోంది. పెళ్లైన వారం రోజుల్లోపు తిరుమల CROలోని ఆర్జిత సేవా లక్కీడిప్‌ కౌంటర్‌ను సంప్రదించాలి. వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫొటో, ఆధార్‌ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. విశేష పర్వదినాల్లో మినహాయింపు ఉంటుంది.

Comments

G
Loading comments...