వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని భిక్కనూర్ తహశీల్దార్ సునీత సూచించారు. రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

